Rural Development & Panchayat Raj Recruitment 2023 | గ్రామీణ & పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు |Latest Govt Jobs
Rural Development & Panchayat Raj Recruitment 2023
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 50,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబందించి పోస్టింగ్ హైదరాబాద్ లో ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Rural Development & Panchayat Raj Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | గ్రామీణ & పంచయా రాజ్ |
జాబ్ రోల్స్ | అసిస్టెంట్ |
విద్య అర్హత | డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 50,000 |
ఎంపిక విధానం | షార్ట్ లిస్ట్ & మెరిట్ |
Rural Development and Panchayat Raj Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంhttps://www.alljobsintelugu.com/isro-recruitment-2023-latest-govt-jobs/ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 భారీగా ASI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥10th తో TS సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
🔥 ఫీజు పరీక్ష లేకుండా Swiggy లో భారీగా ఉద్యోగాలు | 60,000 జీతం
🔥 10th పాస్ అయిన వారికి ఇస్రో లో భారీగా ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అప్లికేషన్ ఫీజు :
ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC/EWS వారు 300 రూపాయలు నీ Online లో పే చేయాలి. మిగత వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది :11.05.2023
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.