AP Govt JobsLatest Govt jobs

AP Collector Office Jobs | AP కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

AP Collector Office Jobs | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ   పూర్తి చేసి ఉండవలెను. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

AP Collector Office Jobs Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Phone Pe Jobs : ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Phone Pe Work From Home Jobs In Telugu | Phone Pe Jobs In Telugu
ఆర్గనైజేషన్AP కలెక్టర్ ఆఫీస్
జాబ్ రోల్స్ప్రోగ్రామ్ మేనేజర్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం54,300

AP Collector Office Jobs Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP కలెక్టర్ ఆఫీస్ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC నుండి 10 రకాల ఉద్యోగాలు

🔥 Cognizant లో 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Phone Pe లో భారీగా ఉద్యోగాలు

🔥 AP సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

ALSO READ  Latest SSC Notification 2023 | 10th తో SSC లో 1762 ఉద్యోగాలు | SSC Jobs In Telugu

🔥 తెలుగు మాట్లాడటం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

AP కలెక్టర్ ఆఫీస్ లో ప్రోగ్రామ్ మేనేజర్  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ALSO READ  తెలుగు వచ్చిన వారికి 3000 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest CBI Notification 2024 | Latest Govt Jobs In Telugu

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 54,300 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!