AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Agriculture Department Recruitment 2023 | ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs

Agriculture Department Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వ్యవసాయ శాఖ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం ఇంటర్ / డిగ్రీ పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Postal Department Recruitment 2023 | AP పోస్టల్ శాఖలో 740 పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Postal Jobs In Telugu

    TELEGRAM GROUP : CLICK HERE

Agriculture Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్రీసెర్చ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
వయస్సు18 – 30
జీతం31,000
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది24.05.2023

Agriculture Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం లో 1092 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥ఇంటర్ తో AP దేవాదాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా ఎరువుల తయారీ సంస్థలో భారీగా ఉద్యోగాలు

ఖాళీలు :

 ఈ ఖాళీలను జాబ్ ప్రకారం కింద గమనించగరు.

రీసెర్చ్ అసిస్టెంట్ : 01

ల్యాబ్ టెక్నీషియన్ : 01

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన విద్య అర్హతలు ఇచ్చారు. మీరు ఇంటర్ / డిగ్రీ /M.sc పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ALSO READ  Latest RRB Recruitment 2023 | రైల్వే లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Railway Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 31,000 జీతం ఇస్తారు 

ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. .ఎరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ తేది : 24.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!