Private JobsPrivate Jobs

Latest Tech Mahindra Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Latest Tech Mahindra Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ కంపనీ అయినటువంటి టెక్ మహీంద్రా  భారీ శుభవార్త చెప్పింది. టెక్ మహీంద్రా కంపనీ లో టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అత్యవసరంగా భర్తీ చేయడం కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి 70,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

   TELEGRAM GROUP : CLICK HERE

Latest Tech Mahindra Recruitment 2023 Overview :

కంపెనీ పేరుటెక్ మహీంద్రా
జాబ్ రోల్టెక్నికల్ సపోర్ట్
విద్య అర్హతడిగ్రీ / BE / B.tech
ఫీజులేదు
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం70,000

Latest Tech Mahindra Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra )నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

టెక్ మహీంద్రా కంపెనీ లో టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్స్ Apply చేయాలనుకునే అభ్యర్దులు డిగ్రీ /BE / B.tech పూర్తి చేసి ఉండవలెను

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ALSO READ  Genpact కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Genpact Recruitment 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు

🔥 Cognizant లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

 ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి  70,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు  

జాబ్ లొకేషన్ :

 ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ / సికింద్రాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.

Apply విధానం :

 ఆన్లైన్ లో  మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  WIPRO లో భారీగా ఉద్యోగాలు | SOFTWARE ENGINEER |DEVELOPER JOBS |APPLY HERE !!

హాలిడేస్ :

వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!