Private JobsPrivate Jobs

Latest Phone Pe Recruitment 2023 | ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Latest Phone Pe Recruitment 2023 | Work From Home Jobs

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపనీ అయినటువంటి ఫోన్ పే ( Phone Pe ) కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి బిజినెస్ డెవలప్ మెంట్ అసోసియేట్  విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Phone Pe Recruitment 2023 Overview :

కంపెనీ పేరుPhone Pe
జాబ్ రోల్బిజినెస్స్ డెవలప్ మెంట్ అసోసియేట్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Latest Phone Pe Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఫోన్ పే ( Phone Pe ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఫోన్ పే కంపెనీ లో బిజినెస్స్ డెవలప్ మెంట్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ ఉద్యోగులకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో  ఎదైనా డిగ్రీ /  BE / B.tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest APSRTC Recruitment 2023 | 10th తో APSRTC లో 1093 డ్రైవర్ ఉద్యోగాలు | APSRTC Driver Jobs

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

 ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Cognizant లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో  30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు  

జాబ్ లొకేషన్ :

 ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్  లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

ALSO READ  Latest Genpact Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Work From Home Jobs

Apply విధానం :

 ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

హాలిడేస్ :

వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!