AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Govt Jobs 2023 | 10th తో ప్రభుత్వ కాలేజీ లో హెల్పర్ ఉద్యోగాలు

Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ యూనివర్సిటీ లో హెల్పర్ ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను,  సెలెక్ట్  వారికి 20,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  అమెజాన్ లో పర్మినెంట్ Work From Home Jobs | Latest Amazon Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt Jobs 2023 Overview

ఆర్గనైజేషన్రాహుల్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ
జాబ్ రోల్స్హెల్పర్
విద్య అర్హత10th
జీతం20,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు రాహుల్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  10th తో 8000 పైగా జాబ్స్ | Way2news Recruitment 2022 | Way2news Jobs In Telugu | Work From Home Jobs In Telugu

ఖాళీలు  :

మొత్తం అన్ని విభాగాలలో కలిపి 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలు క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద ఫోటో లో గమనించగలరు. .

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా హెల్పర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో భారీగా ALP ఉద్యోగాలు

🔥 10th తో అటవీశాఖలో లో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 అమెజాన్ లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 TATA కంపెనలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Railway Jobs : 10th తో రైల్వే లో 4103 ఉద్యోగులు | Railway Notification 2023 | 4103 Vacancies | Railway Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  SBI ద్వారా 590 రూపాయలు కట్టాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 20,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో కూడా క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 23.06.2023

more details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!