Private JobsPrivate Jobs

Latest TATA Recruitment 2023 | TATA సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | TATA Work From Home Jobs

Latest TATA Recruitment 2023 | TATA Work From Home Jobs

Hello Friends…. TATA కంపనీ నిరుద్యోగులకు భారీగా శుభవార్త చెప్పింది. ఈ జాబ్స్ కి TATA కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.లో  ఈ నోటిఫికేషన్ మనకు TATA కంపెనీ లలో ఒక కంపెనీ అయినటువంటి TATA క్యాపిటల్ కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 45,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Mini rice mill

TELEGRAM GROUP : CLICK HERE

Latest TATA Recruitment 2023 Overview :

కంపెనీ పేరుTATA
జాబ్ రోల్అసోసియేట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం45,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్బెంగళూర్

Latest TATA Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు TATA కంపెనీ లలో ఒకటి అయినటువంటి TATA క్యాపిటల్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP State Financial Corporation Recruitment 2023 | AP గ్రామీణ సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో 3నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Genpact లో 8 వారాల ట్రైనింగ్ + జాబ్

🔥 ఇంటి నుండి ట్రైనింగ్ తీసుకొని Work From Home Jobs చేయండి

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

  • వివిధ రకాల కాలింగ్‌లను నిర్వహించండి మరియు పర్యవేక్షించండి: అవగాహన, ఓవర్ డ్యూ, ప్రమోషనల్, స్పెషల్ ఈవెంట్, ఇన్సూరెన్స్ పునరుద్ధరణ, నిలుపుదల మరియు నిష్క్రమణ కాలింగ్‌ల ద్వారా లీడ్‌లను రూపొందించడం
  • చివరి ముగింపుల కోసం CRMని నిర్వహించండి & మానిటర్ చేయండి
  •  కస్టమర్ల ఇన్‌బౌండ్ ప్రశ్న రిజల్యూషన్ – కాల్‌లు & ఇమెయిల్‌లు.
  • అన్ని ఇన్‌బౌండ్/అవుట్ బౌండ్ కాల్‌లు & ఇమెయిల్‌ల మూసివేత కోసం ఇంటర్-డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమన్వయం చేసుకోండి
  • కస్టమర్‌కు సకాలంలో మరియు సరైన పరిష్కారం కోసం అంతర్గత విభాగాలతో సమన్వయం
  • MIS తయారీ సంస్థ యొక్క కావలసిన లక్ష్యాల ప్రకారం కార్యనిర్వాహకుల బృందాన్ని మరియు వారి ఉత్పాదకతను నిర్వహించండి.
ALSO READ  Backlogs ఉన్నా జాబ్స్ ఇస్తాం | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 45,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 45,000 జీతం ఇస్తారు. .

Mumbai : Rajiv Sabharwal, Managing Director & CEO of Tata Capital Ltd (L) and Kusal Roy,Managing Director & CEO of Tata Capital Financial Services Ltd. address during announcement the Tata Capital Financial Services Limited NCD issue in Mumbai on Thursday. Photo Girish Srivastav/08.08.2019

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!