Private JobsPrivate Jobs

AMAZON లో భారీగా ఉద్యోగాలు|Operation Executive|Apply here!!

AMAZON RECRUITMENT 2023 | ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ ఇస్తర..

Hello Friends…. ప్రముఖ E commers దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు AMAZON కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Operations Executive విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా ఒక్క రోజులో జాబ్ ఇస్తారు | Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

AMAZON RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుAMAZON
జాబ్ రోల్Operation Executive
విద్య అర్హతడిగ్రీ
జీతం45000
అనుభవంఅవసరo ledu

AMAZON RECRUITMENT 2023 IN DETAILS :


కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ పవర్ కంపనీ అయినటువంటి PAYTM నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Operations Executive విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest Amazon Recruitment 2023 | ఒక్క రోజులో జాబ్ ఇస్తారు | Amazon Jobs In Telugu


ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
బలమైన MS ఆఫీస్ పరిజ్ఞానం

  1. వారానికి 4-5 రోజులు ప్రయాణించడానికి ఇష్టపడటం
  2. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు – వ్రాత మరియు మౌఖిక
  3. ERP, ఆపరేషన్స్ డ్యాష్‌బోర్డ్ మరియు సాధనాలకు బహిర్గతం
  4. FMCG, వేర్‌హౌసింగ్, ఆన్‌లైన్ రిటైల్ మొదలైన వాటిలో మునుపటి అనుభవం.జాబ్ లో చేరగానే నెలకు 50,000 జీతం ఇస్తారు.
    ఎంపిక విధానం :
    కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
    జాబ్ లొకేషన్ :
    ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ పోస్టింగ్ ఇస్తారు.
    అనుభవం :
    ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
    ట్రైనింగ్ :
    సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 30000 జీతం ఇస్తారు.
    Apply విధానం :
    ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
    More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!