Latest RRB Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో 1104 ఉద్యోగాలు | Railway Recruitment 2023
Latest RRB Recruitment 2023 | Railway Recruitment 2023
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1,104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest RRB Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | ఇండియన్ రైల్వేస్ |
జాబ్ రోల్స్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 10th / ఇంటర్ |
ఖాళీలు | 1,104 |
వయస్సు | 15 – 24 సంవత్సరాలు |
జీతం | రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు |
Latest RRB Recruitment 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 1,104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 APPSC ద్వారా 243 సూపర్వైజర్ ఉద్యోగాలు
🔥APSRTC లో భారీగా డ్రైవర్ ఉద్యోగాలు | 1093 ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 Accenture లో భారీగా ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 02.08.2023
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file & apply link : click here