WIPRO లో భారీగా ఉద్యోగాలు|Infrastructure manager|Apply here!!
WIPRO RECRUITMENT 2023 | Infrastructure manager
Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు WIPRO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Infrastructure manager విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
WIPRO RECRUITMENT 2023 OVERVIEW :
కంపనీ పేరు | WIPRO |
జాబ్ రోల్ | Infrastructure manager |
విద్య అర్హత | డిగ్రీ |
జీతం | 50000 |
అనుభవం | అవసరం లేదు |
WIPRO RECRUITMENT 2023 FULL DETAILS :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువంటి WIPRO నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Infrastructure manager విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / కంప్యూటర్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: 60% మరియు అంతకంటే ఎక్కువ
10వ తరగతి మరియు డిప్లొమా ప్రారంభం మధ్య గరిష్ఠంగా 3 సంవత్సరాల విద్యా గ్యాప్ అనుమతించబడుతుంది.
డిప్లొమాలో ఖాళీలు అనుమతించబడవు.
డిప్లొమా ప్రారంభించిన 3 సంవత్సరాలలోపు డిప్లొమా పూర్తి చేయాలి.
పూర్తిస్థాయి డిప్లొమా కోర్సులకు మాత్రమే అనుమతి ఉంది.
డిప్లొమా ప్రోగ్రామ్లో పార్ట్ టైమ్ లేదా కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ లేదు.
డిప్లొమాలో కోర్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Flipkart లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
🔥 INFOSYS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్
🔥 hcl లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ALL INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & apply link : click here