Private JobsPrivate Jobs

TECH-MAHINDRA లో భారీగా ఉద్యోగాలు| OFFICIAL RECRUITMENT 2023 | Customer Service Associates – Remote | Apply here!!

TECH-MAHINDRA RECRUITMENT 2023|Customer Service Associates – Remote

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు TECH-MAHINDRA కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Customer Service Associates – Remote విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల | Latest Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu

TECH- MAHINDRA RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుTECH-MAHINDRA
జాబ్ రోల్Customer Service Associates – Remote
విద్య అర్హతడిగ్రీ
జీతం60000
అనుభవంఅవసరం లేదు

TECH- MAHINDRA RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువంటి TECH-MAHINDRA నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Customer Service Associates – Remote విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
కస్టమర్ల నుండి ఇన్‌బౌండ్ కాల్‌లను నిర్వహించండి

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో 31,600 ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

కస్టమర్ల అవసరాలను గుర్తించండి, సమస్యలను పరిష్కరించండి మరియు పరిష్కారాన్ని అందించండి

మంచి కస్టమర్ సంబంధాలను కొనసాగించండి

వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోండి మరియు జట్టు లక్ష్యాలను చేరుకోవడానికి పని చేయండి.

కస్టమర్‌తో సంభాషణల రికార్డులను నిర్వహించండి మరియు డేటాను విశ్లేషించండి.

కస్టమర్ ఖాతాలను, పరిశోధన మరియు సమీక్ష విధానాలను నావిగేట్ చేయడానికి మరియు సమర్థవంతమైన పరిష్కారాలను కమ్యూనికేట్ చేయడానికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌లు అనేక రకాల క్లౌడ్ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తాయి.

మరిన్ని ఉద్యోగాలు :
🔥 Wipro లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 INFOSYS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

ALSO READ  Work From Home Jobs 2023 | 10th తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Indiamart Recruitment 2023

🔥 hcl లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ALL INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!