AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Forest Department Recruitment 2023 | 7th తో అటవీశాలో లో ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest Forest Department Recruitment 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 7th పాస్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Agriculture Department Recruitment 2023 | Latest Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్హెల్పర్
విద్య అర్హత7th
అనుభవంలేదు
జీతం18,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Forest Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అటవీ శాఖలో హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 7th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

ALSO READ  Latest APPSC Notifications 2023 | AP లో 1000 పైగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Indigo లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 5826 ఉద్యోగాలు

🔥 APPSC ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 TCS లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో Paytm లో భారీగా Work From Home Jobs | Latest Paytm Recruitment 2024

జీతం :

జాబ్ లో చేరగానే 18,000 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 20.07.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!