Private JobsPrivate Jobs

IBM కంపనీ లో భారీగా ఉద్యోగాలు|SOFTWARE ENGINEER TRINEE JOBS|APPLY HERE!!

IBM RECRUITMENT 2023 |SOFTWARE ENGINEER TRINEE

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనక IBM కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి SOFTWARE ENGINEER TRINEE విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో Axis బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు | Latest Axis Bank Notification 2024 | Axis Bank Jobs In Telugu

IBM RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుIBM
జాబ్ రోల్SOFTWARE ENGINEER TRINEE
విద్య అర్హతడిగ్రీ
జీతం40000
అనుభవంఅవసరం లేదు

IBM RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం IBM నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా IN-Technical Specialist విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్‌లో బలమైన నైపుణ్యం (C, C++, Java, Python, GoLang, ReactJS, Groovy)

ALSO READ  వెన్తనే జాయిన్ అయ్యే వారికి 1000 ఉద్యోగాలు | Latest Teleperformance Recruitment 2024 | Latest Jobs In Telugu

ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్స్ (Unix/Linux ఇంటర్నల్‌లు), డేటా స్ట్రక్చర్‌లు, అల్గారిథమ్‌లపై బలమైన పరిజ్ఞానం

Red Hat OpenShift, Microservices Architecture, Kubernetes/Dockers వంటి క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలతో అనుభవం.

గ్లోబల్ టీమ్ వాతావరణంలో సమర్థవంతంగా పని చేయడానికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇతర సంబంధిత రంగాలలో మాస్టర్స్/బ్యాచిలర్స్ డిగ్రీ .

మరిన్ని ఉద్యోగాలు :
🔥 tech Mahindra లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  Latest TCS Recruitment 2023 | ఒక్క రోజులో జాబ్ లో ఉంటారు | TCS Jobs In Telugu

🔥 Walmart లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 APPLE లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!