Private JobsPrivate Jobs

CONCENTRIX లో భారీగా ఉద్యోగాలు|QUALITY MANAGER JOBS | APPLY HERE !!

CONCENTRIX RECRUITMENT 2023 | QUALITY MANAGER JOBS

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనక CONCENTRIX కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Quality Manager
విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Fiber door material

CONCENTRIX RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుCONCENTRIX
జాబ్ రోల్QUALITY MANAGER
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

CONCENTRIX RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం CONCENTRIX నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Quality Manager విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
పీపుల్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు

ALSO READ  Latest Teleperformance Recruitment 2023 | 4 రోజుల్లో జాబ్ లో ఉంటారు | Work From Home Jobs

చొరవలను మూసివేతకు నడిపించే సామర్థ్యం

అన్ని స్థాయిల ఉద్యోగులతో వ్యవహరించే సామర్థ్యం

అధిక పనితీరు గల జట్లను నిర్మించడానికి నాయకత్వం, దిశ మరియు ప్రేరణను అందించగల సామర్థ్యం

విశ్లేషణాత్మక మరియు పరిమాణాత్మక నైపుణ్యాలు

అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు

డేటా హ్యాండ్లింగ్ / డేటా ఇంటర్‌ప్రెటేషన్ నైపుణ్యాలు

లావాదేవీ నాణ్యత వ్యవస్థలు, సాధనాలు మరియు సాంకేతికతలపై మంచి పని పరిజ్ఞానం.

ట్రాన్సాక్షన్ క్వాలిటీ ఫంక్షన్‌లను సమర్థవంతంగా నిర్వహించగలిగేలా హ్యాండ్‌ఓవర్, స్టార్టప్, మేనేజ్ మరియు ఎగ్జిట్ దశల మధ్య విస్తరించిన ట్రాన్సిషన్ గురించి అవగాహన కలిగి ఉండాలి.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Paytm లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 MARUTHI SUZUKI లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

ALSO READ  Concentrix Jobs - 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Concentrix Recruitment 2022 For Freshers | Concentrix Jobs In Telugu

🔥 GENPACT లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!