Private JobsPrivate Jobs

Latest IBM Recruitment 2023|2 రోజుల్ల జాబ్ లో ఉంటారు|Work F Home Jobs

Latest IBM Recruitment 2023 |Work From Home Jobs

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు IBM కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Intern Software Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  10th తో AP లో ఫారెస్ట్ ఆఫీస్ లో 1000 ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2024 | AP Govt Jobs In Telugu

Latest IBM Recruitment 2023 Overview :

కంపనీ పేరుIBM
జాబ్ రోల్Intern Software Engineer
విద్య అర్హతడిగ్రీ
జీతం60000
అనుభవంఅవసరం లేదు

Latest IBM Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం IBM నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Intern Software Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
మీరు అభివృద్ధి & ఉత్పత్తి నిర్వహణ బృందాలు మరియు తుది వినియోగదారులతో ఇంటర్‌ఫేసింగ్ IBM సిస్టమ్స్ ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు, ఇది జియోస్‌లో విస్తరించింది.

ALSO READ  Work From Home Jobs 2023 | తెలుగు వచ్చిన వారికి ఉద్యోగాలు

మీరు ఉత్పత్తి అవసరాలను విశ్లేషిస్తారు, డిజైన్ యొక్క ఉత్తమ కోర్సును నిర్ణయిస్తారు, పరిష్కారాన్ని అమలు చేయండి/కోడ్ చేయండి మరియు మొత్తం ఉత్పత్తి అభివృద్ధి జీవిత చక్రంలో పరీక్షించండి.
IBM సిస్టమ్స్ ఉత్పత్తుల యొక్క ధ్రువీకరణ మరియు మద్దతుపై కూడా ఒకరు పని చేయవచ్చు.

మీరు మా కస్టమర్‌లకు పరిశ్రమలో ప్రముఖ వినియోగదారు అనుభవాన్ని అందించడం ద్వారా ప్రపంచ-స్థాయి ఉత్పత్తులు మరియు విస్తరణ వాతావరణాలను రూపొందించడానికి పని చేసే శక్తివంతమైన, సంస్కృతితో నడిచే మరియు సాంకేతికంగా నిష్ణాతులైన బృందాలతో కలిసి పని చేయవచ్చు.

విస్తృత అవకాశాలతో అభివృద్ధి చెందుతున్న సంస్థలో మీ సహకారానికి మీరు విలువైనదిగా పరిగణించబడతారు.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Paytm లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 Tech Mahindra లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Genpact లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Seimens లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  Wipro Recruitment 2023| Wipro లో బారీగా ఉద్యోగం అవకాశాలు


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!