Sutherland Jobs 2026 | డిగ్రీ / B.Tech తో Sutherland లో ఉద్యోగాలు

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం చూస్తున్న ఫ్రెషర్స్‌కు Sutherland నుంచి మంచి అవకాశం వచ్చింది. Associate పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ఉద్యోగం బెంగళూరులో ఉంది.

ఉద్యోగ వివరాలు

  • కంపెనీ: Sutherland
  • పోస్టు: Associate
  • ఉద్యోగ విధానం: Permanent WAH

అర్హత

ఏదైనా Full-time UG/PG Degree పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. Arts, Science, Commerce, Engineering, Pharma, MBA, MCA వంటి విద్యార్హతలు ఉన్నవారు అర్హులు. ముఖ్యంగా 2025 Passout అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.

కావాల్సిన Skills

  • మంచి English Communication Skills
  • Verbal & Written Englishపై పట్టు
  • Analytical Skills
  • మంచి Typing Skills
  • Night Shiftsలో పనిచేసే సౌలభ్యం

ఉద్యోగ బాధ్యతలు

కస్టమర్ల నుంచి Email, Chat లేదా Social Media ద్వారా వచ్చే ప్రశ్నలు, సమస్యలను పరిష్కరించడం, Customer Satisfaction & Productivity లక్ష్యాలను చేరుకోవడం ఈ ఉద్యోగంలో ప్రధాన బాధ్యతలు. అలాగే SLAలు, Data Security Policies పాటించాలి.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి మీ స్కిల్స్ ఆధారంగా 25,000 నుండి 30,000 జీతం ఇస్తారు

ఎలా అప్లై చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు Sutherland అధికారిక Careers పేజీలోని Apply Now ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Apply చేసే link క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోగలరు.

More Details & Apply Link : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment