AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest AP Govt Jobs

Latest AP Agriculture Department Notification 2024 | Latest AP Govt Jobs

AP నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి రీసెర్చ్ అసోసియేట్ మరియు మెకానిక్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం  సంభందిత విభాగంలో 10+2 / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ  ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్AP వ్యవసాయ శాఖ
జాబ్ రోల్ రీసెర్చ్ అసోసియేట్, మెకానిక్
విద్య అర్హత10+2 / డిగ్రీ
వయస్సు18 – 42
జీతం50,000
Apply విధానం ఆఫ్లైన్
ఇంటర్వ్యూ తేది 15.02.2024

Latest AP Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  10th తో సికింద్రాబాద్ రైల్వే లో కొత్తగా 9,182 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Latest Railway Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు AP వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్, మెకానిక్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత : 

ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10+2 /  మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP రోడ్డు రవాణా సంస్థలో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 APPSC నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో 25,119 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

ALSO READ  AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest APEPDCL Notification 2023 | Latest Jobs In Telugu

🔥 ఇంటర్ తో రైల్వే లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 50,000 జీతం ఇస్తారు 

ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ  తేది : 15.02.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!