AP Govt JobsLatest Govt jobs

AP Revenue Department Notification 2022 | 10th తో AP రెవెన్యూ శాఖలో భారీగా జాబ్స్ | AP Revenue Department jobs in telugu | AP Govt Jobs In Telugu

AP Revenue Department Notification 2022 | AP Govt Jobs Full Details In Telugu

Telegram Group Join Now

AP నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ( AP Revenue Department Notification 2022) లో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ ( Attendar Jobs ) విభాగం లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అటెండర్ విభాగం లో మొత్తంగా 1249 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. అలానే అప్లికేషన్ ఫీజు నీ కూడా ఆన్లైన్ లోనే కట్టాలి.  ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుందంటే Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం క్రింద ఉన్న TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

ALSO READ  NPCIL Recruitment 2023 | 10th తో కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

                          TELEGRAM GROUP

AP Revenue Department Notification 2022 Full Details | AP Revenue Department Attendar Jobs Full Details

AP రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అటెండర్ ఉద్యోగాల ఫుల్ డీటైల్స్
ఆర్గనైజేషన్ పేరుఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC Recruitment 2022)
జాబ్ రోల్అటెండర్
విద్య అర్హతకేవలం 10th మాత్రమే
అనుభవంలేదు
ఫీజుGen/OBC : 300 Others : 100
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్
వయస్సు18 – 42 సం,,,రాలు
జీతం18,000

ఆర్గనైజేషన్ పేరు : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC RECRUITMENT 2022)

ఖాళీలు : 1249

మరిన్ని ఉద్యోగాలు

APSRTC లో భారీగా డ్రైవర్, కండక్టర్ జాబ్స్

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల

ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు

7th తో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జాబ్స్

ALSO READ  Latest SSC Notification 2023 | 10th తో 84,866 ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

జాబ్ రోల్ : అటెండర్ ( Govt Attendar Jobs )

AP Revenue Department Notification 2022 Attendar Jobs Eligility

విద్య అర్హత : ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి ఎవరైనా కేవలం 10th  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 – 42 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే వయస్సు మినహాయింపు కూడా ఇచ్చారు

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు.

AP Revenue Department Notification 2022 Apllication Fee :

ఫీజు : ఆన్లైన్ లో మాత్రమే కట్టవలసి ఉంటుంది.

Gen/ OBC : 300

Others : 100

జీతం : 18,000

ఎంపిక విధానం : Apply చేసుకున్న ప్రతి ఒక్కరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జాబ్ లొకేషన్ : ఆంధ్ర ప్రదేశ్

అనుభవం : అవసరం లేదు

మరిన్ని డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

10th తో భారత్ పే లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

ALSO READ  AP MRO ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest AP MRO Office Notification 2023 | Latest AP Govt Jobs

10th తో paytm లో భారీగా జాబ్స్

10th Airtel లో జాబ్స్

10th తో 8000 పైగా Way2news లో జాబ్స్

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

పరీక్ష కేంద్రాలు ( Exam Centers ) : Apply చేసుకున్న అభ్యర్ధులకు వారి సొంత జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

రాత పరీక్ష ఎప్పుడు ఉంటుంది :

ఈ జాబ్స్ కి Apply చేసుకున్న 6 నెలలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అంటే మనకు జూన్ 2023 లో రాత పరీక్ష ఉంటుంది. కేవలం 6 నెలలు మాత్రమే సమయం ఉంది. కాబట్టి జాబ్ కావాలి అనుకునే వారు ఈ తక్కువ సమయంలో బాగా ప్రిపేర్ అవ్వాలి.

AP Revenue Department Notification 2022 Hall Tickets :

హల్ టికెట్స్ (Hall Tickets) :

హల్ టికెట్స్ అనేవి మనం అఫిషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పరీక్ష కు తీసుకు వెళ్ళాలి. ఈ హల్ టికెట్ తో పాటు ఎదైనా ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ కూడా తీసుకువెళ్లాలి. హల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే పరీక్ష కి కేవలం ఒక 7 రోజుల ముందు మనకు గవర్నమంట్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వెళ్ళాలి.

Pdf link : click here

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!