AP Govt JobsLatest Govt jobs

AP VRO Notification 2023 | 112 VRO ఉద్యోగాలు | AP Grama Ward Sachivalayam 3rd Notification 2023

AP VRO Notification 2023 | AP Grama Ward Sachivalayam 3rd Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి పాత విద్య అర్హతలలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్  మరియు గవర్నెంట్జాబ్స్ సంబందించిన ఫ్రీ మెటీరియల్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest SBI Recruitment 2023| 10 వ తరగతి తో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

AP VRO Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP రెవెన్యూ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO )
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు112
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం30,000

AP VRO Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ AP రెవెన్యూ  / AP గ్రామ వార్డ్ సచివాలయం నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్ధులు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం  112 VRO ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  Latest Nxtwave Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Nxtwave Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల 2023

🔥 SSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | 1324 ఉద్యోగాలు

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,026 ఉద్యోగాలు

🔥 10th తో APSRTC లో 2300 పైగా ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Tech Mahindra లో Work From Home ఉద్యోగాలు

🔥 గ్రామీణ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  మాకు తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest No Broker Recruitment 2024 | Work From Home Jobs

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు

జనరల్ వాళ్ళు  400 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతా వాళ్ళు 200 రూపాయలు కట్టవలసి ఉంటుంది.

ఈ ఫీజు ని  ఆన్లైన్ లో పే చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!