AP Local JobsLatest Govt jobsTS Govt Jobs

Inter Jobs 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | BDL Notification 2023

BDL Notification 2023 | Inter Jobs 2023 :

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ శుభవార్త చెప్పింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో కొన్ని రకాల ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫకేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఒక్క ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. ఈ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలనుకునే వారు కేవలం ఇంటర్ /ITI / డిప్లొమా / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇందులో ఎటువంటి జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు, ఎక్కడ ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది ఇలాంటి పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో సికింద్రాబాద్ రైల్వే లో 1836 క్లర్క్, TC ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

BDL Notification 2023 Overview :

ఆర్గనైజేషన్భారత్ డైనమిక్స్ లిమిటెడ్
జాబ్ రోల్ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్
విద్య అర్హతఇంటర్ / ITI / డిప్లొమా / B.tech
ఖాళీలు22
వయస్సు18 – 28
ఎంపిక విధానంఇంటర్వ్యూ  

BDL Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : భారత్ డైనమిక్స్ లిమిటెడ్

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 10th తో AP లో 215 ఉద్యోగాలు | Latest APSSDC Recruitment 2023

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఇందులో మనకు చాలా రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, మొత్తంగా 22 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఇమేజ్ లో గమనించగలరు.

వయస్సు :

18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అలానే గవర్నమెంట్  రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి

SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Latest Amazon Recruitment 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

8th తో పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

ఇంటర్ తో ప్రభుత్వ ప్రసార శాఖలో ఉద్యోగాలు

10th తో రైల్వే లో 9000 ఉద్యోగాలు

APPSC నుండి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1041 పోస్టులు

జీతం :

జీతం కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొగలరు

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో ఏ విధంగా మార్కులు డివైడ్ చేస్తారో క్రింద ఇచ్చాను చూసుకొగరు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!