Private JobsPrivate Jobs

Concentrix Work From Home Jobs 2023 | చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | Latest Concentrix Recruitment 2023

Concentrix Work From Home Jobs 2023 | Latest Concentrix Recruitment 2023

Hello Friends…… ప్రముఖ దేశీయ టెక్  కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు కాన్ సెంట్రిక్స్ ( Concentrix Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Concentrix కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest APEPDCL Recruitment 2023 | AP కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Concentrix Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుకాన్ సెంట్రిక్స్ ( Concentrix )
జాబ్ రోల్సూపర్వైజర్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Concentrix Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు కాన్ సెంట్రిక్స్ ( Concentrix )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ సూపర్వైజర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  ఇన్ఫోసిస్ లో భారీగా ఉద్యోగాలు | Latest Infosys Recruitment 2024

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వచ్చిన వారికి Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

🔥 HP కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

మా వ్యాపార లక్ష్యాలను సాధించడానికి కంటెంట్‌ను సృష్టించడం, మెరుగుపరచడం మరియు నిర్వహించడం మరియు అభ్యాస వక్రతను తగ్గించడం.
పరిశ్రమ యొక్క ఉత్తమ అభ్యాసాల ద్వారా ఏదైనా కంటెంట్ రీ-ఇంజనీరింగ్ అవసరాలకు బాధ్యత వహిస్తుంది.

వివిధ శిక్షణ సంబంధిత కార్యకలాపాల కోసం కంటెంట్‌ను సృష్టించండి, అభివృద్ధి చేయండి మరియు సవరించండి

మెరుగైన నిశ్చితార్థం మరియు అభ్యాసకుల అభ్యాస వక్రత తగ్గడం కోసం ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను మెరుగుపరచడానికి ఇ-లెర్నింగ్ మరియు గేమిఫికేషన్ కోర్సులను సృష్టించండి

మంచి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (SEO) టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నప్పుడు సరళమైన, సులభంగా అర్థం చేసుకోగలిగే, యూజర్ ఫ్రెండ్లీ కంటెంట్‌ను అభివృద్ధి చేయండి

ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి | Latest Sutherland Recruitment 2024 | Latest Jobs In Telugu

చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి (ఉదా. కాపీరైట్ మరియు డేటా రక్షణ)

ఎడిటోరియల్ క్యాలెండర్‌ను అభివృద్ధి చేయండి మరియు కంటెంట్ బృందం బోర్డులో ఉందని నిర్ధారించుకోండి

డెవలప్‌మెంట్‌లతో తాజాగా ఉండండి మరియు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి కొత్త ఆలోచనలను రూపొందించండి

ప్రాజెక్ట్ అమలు కాలక్రమాలు

అమలు చేయబడిన ప్రాజెక్ట్‌లు / ప్రక్రియల నుండి కొలవగల ప్రయోజనాలు

వ్యాపార డాష్‌బోర్డ్ టైమ్‌లైన్‌లు

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటినుండి జాబ్ చేయొచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!