Private JobsHyd JobsTS Local Jobs

IndiaMART లో భారీగా ఉద్యోగాలు|Work from home|Customer service Associate|Apply here!!

IndiaMART Recruitment 2023|work from home jobs

Hello Friends…. ప్రముఖ MNC దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు IndiaMART కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Customer service Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Cognizant Recruitment 2023 | మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Cognizant Jobs In Telugu

INDIAMART RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుIndiaMART
జాబ్ రోల్Customer service Associate
విద్య అర్హతడిగ్రీ
జీతం40000
జాబ్ లొకేషన్Work From Home
ఎంపిక విధనంఅవసరం లేదు

IndiaMART Recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ పవర్ కంపనీ అయినటువంటి IndiaMART నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Customer Service-Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
పార్ట్ టైమ్/పూర్తి సమయంగా పని చేయండి

ALSO READ  Latest APSFNL Notification 2023 | AP ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

మీకు నచ్చిన ప్రదేశం నుండి పని చేయండి

రోజుకు 4 గంటల మీ స్వంత పని షెడ్యూల్‌ని సృష్టించండి

అవుట్‌పుట్ ఆధారంగా వీక్లీ పేఅవుట్

నాణ్యమైన ఉత్పత్తికి అదనపు ప్రోత్సాహకాలు

వాయిస్ ఆధారిత కాలింగ్ ప్రక్రియ

భాషా ప్రాధాన్యత – హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ, మలయాళం.
(ఏదైనా 2 కలయిక


జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి Work from home పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!