AP Govt JobsHyd JobsPrivate JobsPrivate JobsTS Govt Jobs

Jio Recruitment 2022 For Freshers | జియో లో భారీగా జాబ్స్ | Jio Jobs In Telugu | Jio Work From Home Jobs In Telugu | Jio Jobs

Jio Recruitment 2022 For Freshers Jobs In Telugu | Jio Jobs In Telugu | Jio Work From Home Jobs In Telugu

Telegram Group Join Now

మన దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజం అయినటువంటి జియో కంపనీ ( Jio Recruitment 2022 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. జియో కంపనీ లో టెస్టింగ్ ( Testing Jobs Recruitment ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / BE / B.tech /ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి 2 లేదా 3 రౌండ్స్ లలో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి మొదటగా బెంగళూరు లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

ALSO READ  Latest Govt Jobs | సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు | 1086 Vacancies | IGI Aviation Service pvt ltd Recruitment

                         TELEGRAM GROUP

Jio Recruitment 2022 For Freshers | Jio Jobs In Telugu Full Details

జియో ( Jio Recruitment 2022 For Freshers) కంపెనీ టెస్టింగ్ ( Testing) జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్
కంపెనీ పేరుజియో ( Jio Recruitment 2022 )
జాబ్ రోల్టెస్టింగ్ ( Testing )
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూరు
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Jio Recruitment 2022 For Freshers In Telugu | Jio Jobs In Telugu 2022

ALSO READ  Jobs in V R Network

కంపెనీ పేరు : జియో ( Jio Recruitment 2022 For Freshers )

జాబ్ రోల్ : టెస్టింగ్ (Testing Jobs Recruitment )

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

Also Read

10th తో AP రెవెన్యూ శాఖలో 1249 ఉద్యోగాలు

APSRTC లో భారీగా డ్రైవర్ కండక్టర్ జాబ్స్

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

జాబ్ లొకేషన్ : బెంగళూరు

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

10th తో Way2news లో 8000 పైగా జాబ్స్

ALSO READ  AP లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

10th తో Airtel పెమెట్స్ బ్యాంక్ లో జాబ్స్

HP కంపనీ లో భారీగా జాబ్స్

10th తో భారత్ పే లో భారీగా ఉద్యోగాలు

Jio Recruitment 2022 For Freshers working Days

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.  ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి బెంగళూరు లో ఉన్నట్టు వంటి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి work From Home జాబ్స్ కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!