Private JobsHyd JobsPrivate Jobs

Amazon లో భారీగా ఉద్యోగాలు | Latest Amazon Recruitment 2024 | Work From Home Jobs

Latest Amazon Recruitment 2024 | Work From Home Jobs

Hello Friends………Work From Home Jobs  కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ ( Amazon Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ( Transportation Specialist ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిAmazon కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | 8th తో AP కలెక్టర్ ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Amazon Recruitment 2024 Overview :

కంపెనీ పేరు అమెజాన్ ( Amazon ) 
జాబ్ రోల్ప్ ట్రాన్సపొర్టేషన్ స్పెషలిస్ట్ ( Transportation Specialist ) 
విద్య అర్హతడిగ్రీ / B.Tech 
అనుభవంఅవసరం లేదు 
జీతం30,000 
జాబ్ లొకేషన్Work From Home 

Latest Amazon Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ ( Amazon )  నుండి విడుదల చేశారు.

ALSO READ  ఇంటర్ తో చాట్ చేసే ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ( Transportation Specialist ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పర్మినెంట్ Work From Home Jobs

🔥 Angel One లో 2 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Myntra లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో Chat చేసే ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Jobs in go lone factory

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 30,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!