Latest Govt jobsAP Govt Jobs

Latest AP District Court Notification 2023 | AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

Latest AP District Court Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP లోని జిల్లా కోర్ట్ నుండి విడుదల చేశారు. AP లోని జిల్లా కోర్ట్ లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 10th పాస్ / ఫెయిల్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Phone Pe Recruitment 2023 | తెలుగు వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP District Court Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP జిల్లా కోర్ట్
జాబ్ రోల్స్టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ సబ్ ఆర్డినేట్
విద్య అర్హత10th పాస్ / ఫెయిల్
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం18,500

Latest AP District Court Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP జిల్లా కోర్ట్ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 2023

🔥 పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 రైల్వే లో భారీగా JTA ఉద్యోగాలు

🔥 10th తో వ్యవసాయ శాఖలో MTS, క్లర్క్ ఉద్యోగాలు

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP ఆరోగ్య శ్రీ లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

🔥 10th తో గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

AP జిల్లా కోర్ట్ లో టైపిస్ట్  కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, సబ్ ఆర్డినేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పాస్ / ఫెయిల్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  ఇంటర్ తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Latest Railway Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 18,500 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.11.2023

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!