AP Local JobsLatest Govt jobs

10th తో AP ప్రభుత్వ కాలేజీలో 267 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని ప్రభుత్వ కాలేజీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 33 రకాల  విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 267 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | తెలుగు వారికి టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు | Work From Home Jobs

Latest AP Govt Jobs 2024 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్ AP ప్రభుత్వ మెడికల్ కాలేజీ
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు267
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం54,000

Latest AP Govt Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 267 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  Latest RRB Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో 900 పైగా ఉద్యోగాలు | Railway Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో APSRTC లో 7,673 ఉద్యోగాలు

🔥 AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా 1100 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥10th తో SBI లో 10,970 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥ఇంటర్ పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

ALSO READ  Latest RRB Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు | Railway Jobs In Telugu

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. 

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 54,000 వరకు జీతం ఇస్తారు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 14.01.2024

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!