AP Govt JobsLatest Govt jobs

Latest AP Welfare Department Recruitment 2023 | AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

Latest AP Welfare Department Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టాఫ్ నర్స్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కత్తవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLIK HERE

Latest AP Welfare Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్స్టాఫ్ నర్స్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
ఖాళీలు97
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం38,720

Latest AP Welfare Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

 Health Medical and family Welfare Department

జాబ్ రోల్స్ :

AP వెల్ఫేర్ డిపార్ట్ ద్వారా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  AP లో భారీగా సర్వేయర్ ఉద్యోగాలు | Latest AP Surveyor Notification 2024 | AP Govt Jobs In Telugu

ఖాళీలు :

స్టాఫ్ నర్స్ విభాగంలో మొత్తం 97 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Book My Show లో ట్రైనీ ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి ShareChat లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Paytm లో భారీగా Work From Home ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  తెలుగు వారికి 3000 ఉద్యోగాలు | Latest CBI Notification 2024 | Latest Govt Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కట్టవలసి ఉంటుంది

Gen / OBC / EWS వాళ్ళు 200  రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతా వాళ్ళు ఒక్క రూపాయలు కట్టవలసిన అవసరం లేదు.

ఈ ఫీజు ని  DD రూపంలో కట్టాలి.

జీతం :

జాబ్ లో చేరగానే 38,720 జీతం ఇస్తారు

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!