AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest ESIC Notification 2023 | ఇంటర్ తో ప్రభుత్వ భీమా సంస్థలో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest ESIC Notification 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ భీమా సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 25,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP గ్రామ పంచాయతీ లో ఉద్యోగాలు | Latest AP Employment And Training Department Notification 2024 | AP Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ESIC Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ప్రభుత్వ భీమా సంస్థ
జాబ్ రోల్స్మొత్తం 8 రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్
ఖాళీలు70
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest ESIC Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ప్రభుత్వ భీమా సంస్థ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 8 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

ALSO READ  Latest Licious Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Licious Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో 13,000 పైగా ఉద్యోగాలు

🔥 10th తో SSC నుండి 75,768 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 మెట్రో లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 10th తో AP జిల్లా కోర్ట్ లో అటెండర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

GEN / OBC / EWS వారు 500 రూపాయలు

మిగతావారు 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 37 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest DRDO Notification 2023 | పరీక్ష లేకుండా DRDO లో భారీగా ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.10.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!