AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Govt Jobs | సహకార సంస్థలో భారీగా ఉద్యోగాలు | 1086 Vacancies | IGI Aviation Service pvt ltd Recruitment

Latest Govt Jobs | IGI Aviation Service pvt ltd Recruitment 2023

కేవలం ఇంటర్ పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు IGI ఏవియేషన్ సర్వీస్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1086  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. పోస్టింగ్ హైదరాబాద్ మరియు విశాఖపట్టణం ఉంటుంది. ఈ జాబ్స్ సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP VRO Recruitment 2023 | VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest VRO Recruitment 2023 | 112 Vacancies

TELEGRAM GROUP : CLICK HERE

IGI Aviation Service Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్IGI ఏవియేషన్ సర్వీస్
విద్య అర్హతఇంటర్
ఖాళీలు1086
వయస్సు18 – 30 సంవత్సరాలు
జీతం35,000

IGI Aviation Service Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు IGI ఏవియేషన్ సర్వీస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 ఈఈ నోటిఫికేషన్  ద్వారా కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  7th తో హై కోర్ట్ లో 4629 ఉద్యోగాలు | Latest High Court Notification 2023 | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వచ్చిన వారికి పోషకాహార సంస్థలో భారీగా ఉద్యోగాలు | అర్హత ,: 10th

🔥 AP లో టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1082 ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి AP లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఏజెంట్ విభాగంలో మొత్తం 1086 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 30 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచు

ALSO READ  తెలంగాణ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | Latest TS Govt Jobs 2024 | Latest Govt Jobs In Telugu

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ కంపనీ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క ఫీజు కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!