AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో భారీగా 1806 Group C ఉద్యోగాలు | Latest Group C Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest Group C Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Group C లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,806 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలుగు వారికి భారత ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Work From Home Jobs 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Group C Notification 2024 Overview :

ఆర్గనైజేషన్Group C
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత 10th
అనుభవంలేదు
వయస్సు18 – 30
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest Group C Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు Group  C నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 1806 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 4862 ఉద్యోగాలు | Latest Railway Notification 2024 | Railway Jobs In Telugu

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 Wipro లో భారీగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విభాగంలో ఉద్యోగాలు

🔥 పోస్ట్ ఆఫీస్ లో పరీక్ష లేకుండా 1,00,000 జీతంతో ఉద్యోగాలు

🔥 Deloitte కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest Phone Pe Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!