Hyd JobsPrivate JobsPrivate Jobs

ట్రైనింగ్ లో 9 లక్షలు తరువాత 12 లక్షల జీతం | Latest Hawkins Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Hawkins Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends………..ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Hawkins ( Hawkins Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో మేనేజ్ మెంట్ ట్రైనీ ( Management Trainee ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిHawkins కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 9,00,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP సంక్షేమ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Welfare Department Notification 2025 | AP Outsourcing Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Hawkins Recruitment 2024 Overview :

కంపెనీ పేరు Hawkins ( Hawkins ) 
జాబ్ రోల్ప్మేనేజ్ మెంట్ ట్రైనీ ( Management Trainee ) 
విద్య అర్హతడిగ్రీ / B.Tech 
అనుభవంఅవసరం లేదు 
జీతం9,00,000 
జాబ్ లొకేషన్Pan India 

Latest Hawkins Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Hawkins  ( Hawkins )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Neem oil extraction machine

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్ మెంట్ ట్రైనీ ( Management Trainee )విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

21 – 28 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Amazon లో 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥10th తో Zomato లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥తెలుగు వారికి Concentrix లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Cool drinks machine company address

జీతం :

జాబ్ లో చేరగానే 9,00,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి కంపెనీ ఆఫీస్ ఉన్న లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 9,00,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!