Private JobsPrivate Jobs

Latest HDFC Life Recruitment 2023 | తెలుగు మాట్లాడే వారికి భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest HDFC Life Recruitment 2023 | Latest Jobs In Telugu

కేవలం 10th పాస్ అయ్యి తెలుగు మాట్లాడే నిరుద్యోగులకు HDFC Life భారీ శుభవార్త చెప్పింది. HDFC Life లో ఖాళీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవి పర్మినెంట్ Work From Home ఉద్యోగాలు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలుగు వారికి పర్మినెంట్ Work From Home Jobs | Latest Nxtwave Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest HDFC Life Recruitment 2023 Overview :

బ్యాంక్ పేరుHDFC Life
జాబ్ రోల్ఫైనాన్షియల్ కన్సల్టెంట్
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest HDFC Life Recruitment 2023 Full Details :

బ్యాంక్ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  HDFC Life నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంట్లోనే ఉంటూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగాలు

ALSO READ  Hindustan copper limited notification

🔥 APPSC ద్వారా భారీగా 962 సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 AP గ్రామ సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 15,000 పైగా ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,000పైగా ఉద్యోగాలు

భాద్యతలు :

  • ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు/ప్రశ్నలను నిర్వహించడం మరియు పరిష్కరించడం
  • సంబంధిత ఉత్పత్తి మరియు సేవా సమాచారాన్ని వినియోగదారులకు అందించడం
  • ఫోన్ ద్వారా కస్టమర్లకు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను విక్రయించడం

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

స్కిల్స్ :

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • పాజిటివ్ మిండ్ సెట్ కలిగి ఉండాలి
  • మంచి బిహేవియర్ తో ఉండాలి
  • బ్యాంక్ కస్టమర్స్ నీ అర్థం చేసుకోగలగాలి
ALSO READ  ఇంటర్ తో 119 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AAI Notification 2023 | Latest Jobs In Telugu

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, కేవలం ఒక్క ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తారు

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 నుండి 30,000 వరకు ఉంటుంది

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!