Hyd JobsBank JobsPrivate JobsPrivate Jobs

Latest ICICI Bank Notification 2024 | ఐసీఐసీఐ బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest ICICI Bank Notification 2024 | Latest Jobs In Telugu

ICICI బ్యాంక్ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ICICI బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  APPSC Group - 2 Notification 2023 | భారీగా 1041 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

TELEGRAM GROUP : CLICK HERE

Latest ICICI Bank Notification 2024 Overview :

బ్యాంక్ పేరుICICI బ్యాంక్
జాబ్ రోల్ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్
విద్య అర్హతడిగ్రీ / B.Tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest ICICI Bank Notification 2024 Full Details In Telugu :

బ్యాంక్ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  ICICI బ్యాంక్ నుండి విడుదల చేశారు.

ALSO READ  గ్రామీణాభవృద్ధి సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Rural Development Notification 2024 | Govt Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 పోస్ట్ ఆఫీస్ లో పరీక్ష లేకుండా 1,00,000 జీతంతో ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి HCL లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Concentrix లో భారీగా ఉద్యోగాలు

🔥 అమెజాన్ కంపెనీ 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

భాద్యతలు :

  • ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు/ప్రశ్నలను నిర్వహించడం మరియు పరిష్కరించడం
  • సంబంధిత ఉత్పత్తి మరియు సేవా సమాచారాన్ని వినియోగదారులకు అందించడం
  • ఫోన్ ద్వారా కస్టమర్లకు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను విక్రయించడం

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ALSO READ  Latest Licious Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Licious Jobs In Telugu

స్కిల్స్ :

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • పాజిటివ్ మిండ్ సెట్ కలిగి ఉండాలి
  • మంచి బిహేవియర్ తో ఉండాలి
  • బ్యాంక్ కస్టమర్స్ నీ అర్థం చేసుకోగలగాలి

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ ఇస్తారు.

జీతం :

జాబ్ లో చేరగానే 32,000 వరకు ఉంటుంది

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!