AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

పోస్టల్ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ కి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ ఫైనాన్స్
విద్య అర్హత డిగ్రీ
వయస్సు18 – 42
జీతం 50,000
Apply విధానంపోస్ట్
ఎంపిక విధానంమెరిట్ / రాత పరీక్ష

Latest Postal Department Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  ఫ్లిప్ కార్ట్ లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Flipkart Recruitment 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

 పోస్టల్ డిపార్ట్ మెంట్ లో  ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఫైనాన్స్  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్, సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2024 | Latest Jobs In Telugu

🔥 రైల్వే డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 10th తో వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥10th తో DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వయస్సు :

అభ్యర్దులు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  AP ధాన్యం సేకరణ కేంద్రం లో ఉద్యోగాలు | Latest APSCSCL Notification 2023 | AP Outsourcing Jobs 2023

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 50,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Online ద్వారా మాత్రమే చేసుకోవాలి.

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్  లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!