Private JobsPrivate Jobs

Latest Wipro Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Wipro Jobs In Telugu

Latest Wipro Recruitment 2023 | Wipro Jobs In Telugu

Hello Friends……….ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో సిస్టమ్ ఇంజనీర్ ( System Engineer ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిWipro కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Samsung Recruitment 2023 | 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023

TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో ( Wipro )
జాబ్ రోల్సిస్టమ్ ఇంజనీర్ ( System Engineer )
విద్య అర్హత డిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం40,000
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Wipro Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ద్వారా సిస్టమ్ ఇంజనీర్ ( System Engineer )  విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home

🔥 HP కంపెనీ వారు 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 3115 ఉద్యోగాలు

ALSO READ  45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Amazon Recruitment 2024 | Work From Home Jobs

🔥 Myntra లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 40,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!