Hyd JobsPrivate JobsPrivate Jobs

WIPRO లో భారీగా ఉద్యోగాలు | SOFTWARE ENGINEER |DEVELOPER JOBS |APPLY HERE !!

WIPRO RECRUITMENT 2023 |DEVELOPER JOBS

Hello Friends…. ప్రముఖ tech దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు WIPRO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Developer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  MICROSOFT లో భారీగా ఉద్యోగాలు|WORK FROM HOME JOBS|RESEARCH TRINEE|APPLY HERE!!

WIPRO RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుWIPRO
జాబ్ రోల్Developer
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసర్లేదు

WIPRO RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Wipro నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Developer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
సమాచార అవసరాలు, సిస్టమ్స్ ఫ్లో, డేటా వినియోగం మరియు పని ప్రక్రియలను అధ్యయనం చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయండి

ALSO READ  Microsoft Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌ను అనుసరించి సమస్యాత్మక ప్రాంతాలను పరిశోధించడం

సిస్టమ్ సమస్యలు మరియు సమస్య ప్రకటన యొక్క మూలకారణ విశ్లేషణను సులభతరం చేస్తుంది

సిస్టమ్ పనితీరు మరియు ప్రభావ లభ్యతను మెరుగుపరచడానికి ఆలోచనలను గుర్తించండి

క్లయింట్ అవసరాలను విశ్లేషించండి మరియు అవసరాలను సాధ్యమయ్యే డిజైన్‌గా మార్చండి

సాఫ్ట్‌వేర్ అవసరాలపై వివరణాత్మక పరిశోధనను నిర్వహించే ఫంక్షనల్ టీమ్‌లు లేదా సిస్టమ్స్ విశ్లేషకులతో సహకరించండి

సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలపై సమాచారాన్ని పొందేందుకు ప్రాజెక్ట్ మేనేజర్‌లతో సంప్రదింపులు జరపడం.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 AMAZON PRIME లో ట్రైనీ ఉద్యోగాలు


🔥 పోస్టల్ చరిత్ర లో భారీ నోటిఫికేషన్


🔥Amazon lo భారీగా ఉద్యోగాలు

ALSO READ  15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu


🔥 ACCENTURE లో ఉద్యోగాలు 60000. జీతం


ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలో40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!