Private JobsBank Jobs

PAYTM కంపనీ లో భారీగా ఉద్యోగాలు|Business Analyst – Senior |Any Graduate|Apply here!!

PAYTM Recruitment 2023 |ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తిరు..

Hello Friends…. ప్రముఖ Net banking దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు PAYTM కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Business Analyst – Senior విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Flipkart Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

PAYTM RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుPAYTM
జాబ్ రోల్Business Analyst – Senior
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
అనుభవంఅవసరం లేదు

PAYTM Recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ పవర్ కంపనీ అయినటువంటి PAYTM నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Business Analyst – Senior విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Latest Indiamart Recruitment 2024 | Work From Home Jobs


ఉద్యోగ వివరణ & బాధ్యతలు :

  1. రిగ్రెషన్ మరియు పరికల్పన పరీక్ష
  2. అధునాతన ఎక్సెల్
  3. ఏదైనా విజువలైజేషన్ సాధనం (ప్రాధాన్యంగా Google డేటా స్టూడియో లేదా లుకర్)
  4. అభ్యర్థికి వ్యాపార డేటాను విశ్లేషించడంలో ముందస్తు అనుభవం ఉండాలి మరియు కేవలం డేటా ఇంజనీరింగ్/డ్యాష్‌బోర్డింగ్ పాత్రలు మాత్రమే కాదు
  5. 2-5 సంవత్సరాల పూర్తి సమయం అనుభవం అవసరం జీతం :
    జాబ్ లో చేరగానే నెలకు 50,000 జీతం ఇస్తారు.
    ఎంపిక విధానం :

    కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
    జాబ్ లొకేషన్ :
    ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ పోస్టింగ్ ఇస్తారు.
    అనుభవం :
    ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
    ట్రైనింగ్ :
    సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 40000 జీతం ఇస్తారు.
    Apply విధానం :
    ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
    More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!