Bank Jobs

SBI Recruitment 2023 | SBI లో భారీగా ఉద్యోగాలు | SBI SO Recruitment 2023

SBI Recruitment 2023 | SBI SO Recruitment 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. SBI Bank లో స్పెసిలిస్ట్ ఆఫీసర్ ( SO ) ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో 484 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Central Bank Of India Notification 2023 | Latest Jobs In Telugu

    TELEGRAM GROUP : CLICK HERE

SBI SO Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్స్పెసిలిస్ట్ ఆఫీసర్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు217
ఎంపిక విధానంరాత పరీక్ష
జీతం60,000
Apply విధానంఆన్లైన్

SBI SO Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

SBI ( State Bank Of India )

జాబ్ రోల్ :

SBI Bank లో స్పెసిలిస్ట్ ఆఫీసర్ ( SO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో సహకార సంస్థలో 1086 ఉద్యోగాలు | జీతం : 35,000

🔥 ఇన్ఫోసిస్ లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000

🔥 తెలుగు వచ్చిన వారికి పోషకాహార సంస్థలో భారీగా ఉద్యోగాలు | అర్హత : 10th

🔥 ఇంటర్ తో AP లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

ALSO READ  10th తో SBI లో 14,970 ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

స్పెసిలిస్ట్ ఆఫీసర్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

పడ్ఫ file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!