TS Govt JobsLatest Govt jobs

TS Education Department Recruitment 2023 | తెలంగాణ విద్య శాఖలో భారీగా ఉద్యోగాలు

తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) ద్వారా భర్తీ చేయడానికి పోస్టుల వారీగా ఖాళీల వివరాలను గతంలో విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. ఆ లెక్కల ప్రకారం దాదాపు 18,684 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఈ ఉద్యోగాలకు మరోసారి టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) నిర్వహించి ఆ తర్వాత TRT నిర్వహించి జాబ్ ఇస్తారు

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో భారీగా పర్మినెంట్ Work From Home Jobs| Latest Startek Recruitment 2024 | Latest Jobs In Telugu

ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రత్యక్ష నియామకాల ద్వారా 9,370 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇవికాక పదోన్నతుల ద్వారా 9,314 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.. దీంతో మొత్తం 18,684 టీచర్ ఉద్యోగ ఖాళీలు ప్రస్తుతం కలవు.

టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించి కొత్త టీచర్లు వచ్చే వరకు, పదోన్నతులు కల్పించే వరకు అత్యవసరంగా 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రతిపాదించింది. 5 వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాతే వాలంటీర్లు అవసరమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  Latest Agriculture Department Recruitment 2023 | వ్యవసాయ శాఖలో ట్రైనీ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

more details : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!