Hyd JobsPrivate JobsPrivate Jobs

Wipro Jobs : విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Wipro Recruitment 2023 | Wipro Jobs

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంట Wipro నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Wipro కంపనీ లో Test Engineer విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Paytm Recruitment 2023 | Apply చేస్తే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

టెలిగ్రామ్ గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి

కంపెనీ పేరు :WIPRO
జాబ్ రోల్Test Engineer
అర్హతGraduate
జీతం60000
ఎంపిక విధానం :ఇంటర్వ్యూ

Wipro Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి విప్రో నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా విప్రో కంపనీ లో Test Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఫంక్షనల్ సామర్థ్యాలు/ నైపుణ్యం

లెవరేజింగ్ టెక్నాలజీ – సొంత ఫంక్షన్/ క్లయింట్ ఆర్గనైజేషన్‌లో సామర్థ్యాలు మరియు సమర్థతను పెంపొందించడానికి ప్రస్తుత మరియు రాబోయే సాంకేతిక పరిజ్ఞానం (ఆటోమేషన్, టూల్స్ మరియు సిస్టమ్స్) పరిజ్ఞానం.

ప్రాసెస్ ఎక్సలెన్స్ – స్థిరమైన ఫలితాలను అందించడానికి ప్రమాణాలు మరియు నిబంధనలను అనుసరించే సామర్థ్యం, సమర్థవంతమైన నియంత్రణను అందించడం మరియు ప్రమాదాన్ని తగ్గించడం – నిపుణుడు

సాంకేతిక పరిజ్ఞానం – వివిధ టెస్టింగ్ టూల్స్, ఆటోమేషన్ టూల్స్, కస్టమైజేషన్ మరియు క్లయింట్‌సైట్‌లో దాని అమలు గురించి పరిజ్ఞానం – నిపుణుడు

ALSO READ  Latest ShareChat Recruitment 2023 | తెలుగు రాయడం వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

విద్య అర్హత :

విప్రో కంపెనీ లో Test Engineer విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 40,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 60,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు .

అనుభవం :

అవసరం లేదు

ట్రైనింగ్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి కొన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో40,000 జీతం ఇస్తారు.

ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | తెలుగు మాట్లాడే వారికి టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Tech Mahindra Jobs In Telugu

Apply విధానం :

Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!