Amazon, Flipkart D Mart Recruitment 2022 Full Details In Telugu
ప్రముఖ కంపెనీస్ అయినట్టు వంటి అమెజాన్ (Amazon), ఫ్లిప్ కార్డ్ (Flipkart), D – మార్ట్ (D – Mart) లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పాస్ / ఫెయిల్ అయిన Apply చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. పోస్టింగ్ మనకు హైదరాబాద్ లో ఉంటుంది. ఈ కంపెనీస్ లో ప్రొడక్ట్స్ నీ ప్యాకింగ్ చేసే విభాగంలో ఈ జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు వర్కింగ్స్ డేస్ చూసుకుంటే వారానికి 5 రోజులు మాత్రమే. ఈ జాబ్స్ కి సంభదించి నెలకు జీతం 18,000 తో పాటు ఫ్రీ క్యాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కిన్సంబందించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Amazon, Flipkart, D – Mart Recruitment Full Details In Telugu
Amazon, Flipkart, D – Mart కంపెనీస్ లో ప్యాకింగ్ జాబ్స్ COMPLETE డీటైల్స్ | |
కంపెనీ పేరు | Amazon, Flipkart, D-Mart |
జాబ్ రోల్ | ప్యాకింగ్ |
విద్య అర్హత | 10th పాస్ / ఫెయిల్ |
అనుభవం | అవసరం లేదు (Freshers) |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
వయస్సు | 18 సం,లు నిండి ఉండాలి |
జీతం | 18,0000 |
కంపెనీ పేరు : Amazon, Flipkart, D – Mart
జాబ్ రోల్ : ప్యాకింగ్
విద్య అర్హత : 10th పాస్ / ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 18,000 + ఫ్రీ క్యాబ్
ఎంపిక విధానం : డైరెక్ట్ గా ఈ జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు.
జాబ్ లొకేషన్ : హైదరాబాద్
అనుభవం : అవసరం లేదు
Apply విధానం : డైరెక్ట్ గా కంపనీ పర్సన్ కింకల్ల చేసి జాయిన్ అవ్వాలి
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యాక కంపెనీ వారు వర్క్ చేయడానికి ఫ్రీ లాప్టాప్ (Free Laptop) ఇస్తారు
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి.
Apply link : click here