నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పండి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ సూపర్వైజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 35000 జీతం ఇస్తారు సంబంధించి పూర్తి వివరాలు ట్రెండ్ అయితే చూసుకొని అప్లై చేసుకోగలరు
ముఖ్యాంశాలు :
ఆర్గనైజేషన్ : పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ : టెక్నికల్ సూపర్వైజర్ అసిస్టెంట్ మేనేజర్
విద్య అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ
సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష
జీతం : 35,000
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ సూపర్వైజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు టెక్నికల్ సూపర్వైజర్ విభాగంలో ఐదు ఉద్యోగాలు అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో 15 ఉద్యోగాలు మొత్తం 20 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Apply ప్రాసెస్ :
పోస్టల్ డిపార్ట్మెంట్ కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవారు ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ వెబ్సైట్ ని విసిట్ చేసి అక్కడ నుండి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టల్ డిపార్ట్మెంట్ రాత పరీక్షలు నిర్వహిస్తుంది . అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తుంది.
జీతం :
సెలెక్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 35,000 రూపాయలు జీతం పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తుంది.
ముఖ్య తేదిలు :
అప్లై చేయడానికి ప్రారంభ తేది : 04.04.2026
అప్లై చేయడానికి చివరి తేది : 23.05.2026
Official Notification : Click here





