AP Govt JobsLatest Govt jobs

ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు | AP Aarogya Sri Notification 2022 | Aarogya Sri Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. డాక్టర్ YSR ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ టస్ట్ ( Dr. YSR Aarogya Sri Health Care Trust Notification 2022)  నుండి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే B.sc నర్సింగ్, M.sc నర్సింగ్, B.ఫార్మసీ పూర్తి చేసి ఉండవలెను. ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP District Court Recruitment 2023 | AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Telegram Group

AP Aarogya Sri Notification 2022 Full Details In Telugu :

ఆంధ్ర ప్రదేశ్ డాక్టర్ YSR ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జాబ్స్ ఫుల్ డీటైల్స్
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్
జాబ్ టైప్గవర్నమెట్
జాబ్ కేటగిరీఆరోగ్య మిత్ర
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
వయస్సు18 – 52
ఎంపిక విధానంమెరిట్ ఆధారంగా
జీతం15,,000

Dr. YSR Aarogya Sri Health Care Trust Notification 2022

ALSO READ  ఇంటర్ తో పర్మినెంట్ గా ఇంటి జాబ్ చేసే ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Work From Home Jobs

జాబ్ రోల్ : డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు ఉన్నాయి.

Also Read :

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ 37,500 పోస్టులు

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జాబ్స్

10th తో Flipkart లో ప్యాకింగ్ జాబ్స్

APSRTC లో డ్రైవర్ కండక్టర్ జాబ్స్

ఖాళీలు : 6

విద్య అర్హత : B.sc నర్సింగ్, M.sc నర్సింగ్, B. ఫార్మసీ, ఫార్మసీ D పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 54,000 జీతంతో ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

వయస్సు : 18 – 42 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు ఇస్తున్నారు.

ఫీజు : లేదు

జీతం : 15,000

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

జాబ్ లొకేషన్ : ఆంధ్ర ప్రదేశ్

అనుభవం : అవసరం లేదు

Apply విధానం : అప్లికేషన్ ఫారం పూర్తి చేసి హెల్త్ & వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి

ముఖ్య తేదీలు :

చివరి తేదీ : 17 / 11 / 2022  

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!