AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో LIC లో భారీగా ఉద్యోగాలు | LIC Agent And Advisor Notification 2022 | LIC Jobs In Telugu | LIC Notification 2022

LIC Agent And Insurance Advisor Notification 2022 Full Details In Telugu | LIC Jobs In Telugu

Telegram Group Join Now

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు LIC సంస్థ ( LIC Recruitment 2022 ) భారీ శుభవార్త చెప్పింది. LIC సంస్థలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి ఏజెంట్ మరియు ఇన్సూరెన్స్ అడ్వైసర్ ( Agent And Insurance Advisor ) విభాగం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏజెంట్ విభాగంలో 250 ఉద్యోగాలను అలానే అడ్వైసర్ విభాగంలో 200 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి పోస్టింగ్ అనేది మీ సొంత జిల్లాలోనే ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

ALSO READ  AP ఆరోగ్య శ్రీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Aarogya Sri Notification 2024 | AP Govt Jobs In Telugu

                               TELEGRAM GROUP

LIC Agent And Insurance Advisor Notification 2022 Full Details In Telugu :

LIC సంస్థలో ఏజెంట్ మరియు ఇన్సూరెన్స్ అడ్వైసర్ జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్
ఆర్గనైజేషన్ పేరుLIC ( LIC Recruitment 2022 )
జాబ్ రోల్ఏజెంట్ మరియు ఇన్సూరెన్స్ అడ్వైసర్ (Agent And Insurance Advisor )
విద్య అర్హతఇంటర్ – ఏజెంట్ డిగ్రీ – అడ్వైసర్
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్మీ సొంత జిల్లాలో ఉంటుంది
వయస్సు18 – 42 సం,,లు మధ్య ఉండాలి
జీతంఏజెంట్ – 15,000 అడ్వైసర్ – 20,000

LIC Agent And Insurance Advisor Notification 2022 Full Details In Telugu

ALSO READ  Latest Postal Department Notification 2023 | పోస్టల్ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగాలు | Postal Jobs In Telugu

ఆర్గనైజేషన్పేన్ పేరు : LIC ( LIC Notification 2022)

జాబ్ రోల్ : ఏజెంట్ మరియు ఇన్సూరెన్స్ అడ్వైసర్ ( Agent And Insurance Advisor )

ఖాళీలు :

ఏజెంట్ : 250

ఇన్సూరెన్స్ అడ్వైసర్ : 200

విద్య అర్హత : ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Also Read :

ఇంటర్ తో Apple కంపనీ లో భారీగా ఉద్యోగాలు

జియో లో భారీగా ఉద్యోగాలు

10th తో AP రెవెన్యూ శాఖలో 1249 ఉద్యోగాలు

HP కంపనీ లో భారీగా జాబ్స్

వయస్సు : 18 – 42 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ALSO READ  మాకు తెలుగులో పేపర్స్ రాసేవారు కావాలి | Latest Telugu Papers Writing Jobs 2024 | Latest Jobs In Telugu

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఏజెంట్ : 15,000

ఇన్సూరెన్స్ అడ్వైసర్ : 20,000

ఎంపిక విధానం : రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జాబ్ లొకేషన్ : మీ సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది

అనుభవం : అవసరం లేదు

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

జాబ్ ప్రొఫైల్ : ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి మీ సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.LIC ఏజెంట్ కి జాబ్ వారు మీ ఏరియా లో ఉన్న వారికి LIC లో ఉన్న ప్లాన్స్ గురించి చెప్పి వారికి LIC పోలసీస్ తీసుకునేలా చేయాలి. అలానే ఇన్సూరెన్స్ అడ్వైసర్ జాబ్ వారు LIC లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు గురించి చెప్పి పాలసీలు తీసుకునేలా చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు క్రింద లింక్ ఉంది చూసుకొని Apply చేసుకోండి.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!