AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో 5458 ఉద్యోగాలు | Yantra India limited Notification 2023 | Latest Jobs In Telugu | 5458 Vacancies

Yantra India limited Notification 2023 | 5458 Vacancies | Latest Jobs In Telugu

Telegram Group Join Now

రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు యంత్ర ఇండియా లిమిటెడ్ ( Yantra India Limited Notification 2023 ) నుండి విడుదల చేశారు. యంత్ర ఇండియా లిమిటెడ్  లో భారీగా ఖాళీగా ఉన్నటువటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకు మొత్తంగా 5,458 ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు అలానే ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబదించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

ALSO READ  10th తో AP చరిత్రలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

            TELEGRAM GROUP

YIL Notification 2023 | Yantra India limited Notification 2023 | YIL Jobs In Telugu

ఆర్గనైజేషన్యంత్ర ఇండియా లిమిటెడ్ ( YIL Notification 2023 )
జాబ్ రోల్స్అప్రెంటిస్
ఖాళీలు5458
విద్య అర్హతకేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను
వయస్సు15 – 24 సంవత్సరాలు
ఎంపిక విధానంమెరిట్ ఆధారంగా
జీతంగవర్నమెంట్ రూల్స్ ఆధారంగా ఉంటుంది

YIL Notification 2023 In Telugu | Govt Jobs In Telugu 2023

ALSO READ  10th తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2023 | Latest Jobs In Telugu

ఆర్గనైజేషన్ : యంత్ర ఇండియా లిమిటెడ్

మరిన్ని ఉద్యోగాలు

10th తో రైల్వే లో భారీగా ఉద్యోగాలు

BSNL లో 11,705 ఉద్యోగాలు

10th తో swiggy లో భారీగా ఉద్యోగాలు

జాబ్ రోల్ ( Job Role ) : అప్రెంటిస్

విద్య అర్హత (Qualification ) : కేవలం 10th మాత్రమే

ఖాళీలు ( Vacancies ) : 5458

వయస్సు ( Age ) : 15 – 24 సంవత్సరాలు

ALSO READ  AP 10th ఫలితాలు విడుదల | AP 10th Results 2024 | AP 10th Results Link

అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST, BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం ( Salary ) : గవర్నమెంట్ రూల్స్ ఆధారంగా ఉంటుంది

పోస్టింగ్ : సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది

ఎంపిక విధానం ( Selection Process ) : ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply విధానం : కేవలం Online లో మాత్రమే అప్లై చేసుకోవాలి. Pdf మరియు Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!