Swiggy Instamart Recruitment 2022 Packing Jobs In Telugu | Swiggy Jobs In Telugu 2022
ప్రముఖ ఆన్లైన్ గ్రోసెరీ ( Grocery) కంపనీ అయినటు వంటి Swiggy Instamart ( Swiggy Instamart Recruitment 2022) కంపనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Swiggy Instamart కంపనీ లో ప్రొడక్ట్స్ నీ ప్యాక్ ( Packing Jobs ) చేసే విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. ఈ జాబ్స్ నీ డైరెక్ట్ గా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్ లో ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మా Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Swiggy Recruitment 2022 Packing Jobs In Telugu

| Swiggy Instamart కంపెనీ లో ప్యాకింగ్ జాబ్స్ ప్రొఫైల్ డీటైల్స్ | |
| కంపెనీ పేరు | Swiggy Instamart (Swiggy Instamart Recruitment 2022) |
| జాబ్ రోల్ | ప్యాకింగ్ ( Packing ) |
| విద్య అర్హత | 10th మాత్రమే |
| అనుభవం | అవసరం లేదు |
| ఫీజు | లేదు |
| జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
| వయస్సు | 18సం,లు నిండి ఉండాలి |
| జీతం | 17,000 + ESI + PF |
Swiggy Instamart Recruitment 2022 Packing Jobs Details In Telugu
కంపెనీ పేరు : Swiggy Instamart ( Swiggy Instamart Recruitment 2022 )
జాబ్ రోల్ : ప్యాకింగ్ సెక్షన్ ( Packing Section )
విద్య అర్హత : కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 17,000 + ESI + PF
ఎంపిక విధానం : డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.
జాబ్ లొకేషన్ : హైదరాబాద్
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : జాబ్ లో జాయిన్ అయిన మొదటి 7 రోజులు ట్రైనింగ్ ఇస్తారు
Apply విధానం : కంపనీ వారి నెంబర్ క్రింద ఇచ్చాను కాల్ చేసి వెళ్ళండి.
Swiggy Instamart App లో కస్టమర్స్ ఆర్డర్స్ చేసిన ప్రొడక్ట్స్ నీ ప్యాక్ చేయడానికి ఈ జాబ్స్ కి భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎటువంటి డబ్బు కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ నీ డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీరు కంపనీ కి కాల్ చేసి కి వెళ్లి మాట్లాడి జాయిన్ అవ్వవలసి ఉంటుంది కంపనీ నెంబర్ క్రింద ఉంది కాల్ చేసి జాయిన్ అవ్వండి
కంపనీ నెంబర్ : click here





