Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Meesho Recruitment 2023

Work From Home Jobs 2023 | Meesho Recruitment 2023

Hello Friends….. ప్రముఖ దేశీయ Online షాపింగ్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు మీషో ( Meesho Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో  ఇంటర్న్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి  Meesho కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Sri ram life insurance

TELEGRAM GROUP : CLICK HERE

Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుమీషో ( Meesho )
జాబ్ రోల్ఇంటర్న్
విద్య అర్హతడిగ్రీ / BE / B Tech
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు మీషో ( Meesho )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Mop sticks company details

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్న్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Infosys లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 APPSC ద్వారా 2000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

🔥 అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్

🔥 TCS లో భారీగా Work From Home ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

బలమైన అభ్యర్థి/ఉద్యోగి/పూర్వ విద్యార్థుల ధోరణి ద్వారా అన్ని వాటాదారులతో సహకరించండి.

మంచి అభ్యర్థుల అనుభవాన్ని నిర్ధారించేటప్పుడు అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడం మరియు సమన్వయం చేయడం

ఎండ్-టు-ఎండ్ ఇంటర్వ్యూ ప్రక్రియ కోసం సమన్వయం.

ALSO READ  AP 10TH CLASS 2020 PUBLIC EXAMS HINDI CHAPTER -1 MATERAIL DOWNLOAD

వర్చువల్ ఇంటర్వ్యూ డ్రైవ్‌లు & ఈవెంట్‌లను నిర్వహించడం.

ఉద్యోగ-పోస్టులను సృష్టించడం;
రెజ్యూమెలు మరియు అప్లికేషన్ల స్క్రీనింగ్‌లో సహాయం చేయడం;
అభ్యర్థులకు సమర్థవంతమైన అభిప్రాయాన్ని తెలియజేయడం

నివేదికలు మరియు డ్యాష్‌బోర్డ్‌ల తయారీ, అవసరమైనప్పుడు మరియు డేటాను నవీకరించడం.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!