Latest Forest Department Recruitment 2023 | ఇంటర్ తో అటవీశాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu
Latest Forest Department Recruitment 2023 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.
Latest Forest Department Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | అటవీ శాఖ |
జాబ్ రోల్స్ | ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ |
విద్య అర్హత | ఇంటర్ |
అనుభవం | లేదు |
జీతం | 20,000 |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest Forest Department Recruitment 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో APSRTC లో 2300 పైగా ఉద్యోగాలు
🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 10th తో AP విద్య శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 10th తో జిల్లా హాస్పిటల్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే 20,000 రూపాయలు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 02.08.2023
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf & apply link : click here