జిల్లా కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. తెలంగాణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. Junior Assistant, Typist-Cum-Assistant పోస్టులతో మొత్తం 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్లోని Local/Non-Local నిబంధనలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు.
జిల్లా కోర్టు ఉద్యోగాల వివరాలు
- సంస్థ: District Legal Services Authority, Mahabubnagar
- పోస్టులు: Junior Assistant, Typist-Cum-Assistant
- మొత్తం ఖాళీలు: 2
- Junior Assistant: 1
- Typist-Cum-Assistant: 1
- అప్లికేషన్ విధానం: Offline
- చివరి తేది : 30 సెప్టెంబర్ 2026
అర్హత ఏమిటి?
Junior Assistant:
Arts, Science, Commerce లేదా Lawలో Degree ఉండాలి. అలాగే Computer Operationsపై పరిజ్ఞానం ఉండాలి.
Typist-Cum-Assistant:
Arts, Science, Commerce లేదా Lawలో Degreeతో పాటు English Typewriting Higher Grade – 45 WPM అర్హత ఉండాలి. Computer Operationsపై కూడా అవగాహన అవసరం.
వయస్సు :
అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది.
AP & Telangana అభ్యర్థులకు అవకాశం
ఈ ఉద్యోగాలు మహబూబ్నగర్ జిల్లా కోర్టు పరిధిలో ఉన్నాయి. AP నుంచి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కూడా నోటిఫికేషన్లో పేర్కొన్న Local/Non-Local, రిజర్వేషన్ నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి. కాబట్టి AP అభ్యర్థులు కూడా నోటిఫికేషన్ను పూర్తిగా చదివి తమ అర్హతను నిర్ధారించుకున్న తర్వాత అప్లై చేయాలి.
Selection Process
అభ్యర్థుల ఎంపిక Written Examination, Skill Test/Oral Interview, Document Verification తదితర దశల ద్వారా జరుగుతుంది. పోస్టును బట్టి Skill Test వర్తిస్తుంది.
ఎలా అప్లై చేయాలి?
అర్హులైన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన Application Formను పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్లతో కలిపి Offline ద్వారా సమర్పించాలి.
చివరి తేది : 30 సెప్టెంబర్ 2026
Official Notification : Click Here





