Private JobsPrivate Jobs

Wipro Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

Wipro Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ టెక్  కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో డెవలపర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Wipro కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest RRB Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో 1104 ఉద్యోగాలు | Railway Recruitment 2023

TELEGRAM GROUP : CLICK HERE

Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో (Wipro)
జాబ్ రోల్డెవలపర్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్బెంగళూరు / హైదరాబాద్ / పునే

Wipro Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డెవలపర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Midhani notification

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Tech Mahindra లో Work From Home ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడే వారికి కాగ్నిజెంట్ లో భారీగా ఉద్యోగాలు

🔥 Phone Pe లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP జిల్లా కోర్ట్ లో గుమస్తా ఉద్యోగాలు | అర్హత : ఇంటర్

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

సమాచార అవసరాలు, సిస్టమ్స్ ఫ్లో, డేటా వినియోగం మరియు పని ప్రక్రియలను అధ్యయనం చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయండి

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌ను అనుసరించి సమస్యాత్మక ప్రాంతాలను పరిశోధించడం

సిస్టమ్ సమస్యలు మరియు సమస్య ప్రకటన యొక్క మూలకారణ విశ్లేషణను సులభతరం చేస్తుంది

సిస్టమ్ పనితీరు మరియు ప్రభావ లభ్యతను మెరుగుపరచడానికి ఆలోచనలను గుర్తించండి

క్లయింట్ అవసరాలను విశ్లేషించండి మరియు అవసరాలను సాధ్యమయ్యే డిజైన్‌గా మార్చండి

ALSO READ  Latest Infosys Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Infosys Jobs In Telugu

సాఫ్ట్‌వేర్ అవసరాలపై వివరణాత్మక పరిశోధనను నిర్వహించే ఫంక్షనల్ టీమ్‌లు లేదా సిస్టమ్స్ విశ్లేషకులతో సహకరించండి

సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలపై సమాచారాన్ని పొందేందుకు ప్రాజెక్ట్ మేనేజర్‌లతో సంప్రదింపులు జరపడం

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 35,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ / హైదరాబాద్ / పునే లో పోస్టింగ్ ఉంటుంది  

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!